Showing posts with label నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర.. Show all posts
Showing posts with label నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర.. Show all posts

Thursday, 13 November 2008

నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర.

పోయిన సోమవారం రోజు మహా లింగాభిషేకం చేసే అదృష్టం మాకు కలిగింది. అభిషేకం చేస్తూండగా తీసిన ఫోటో అభిషేకానంతరం అలంకారం పూర్తి అయ్యాక - ఆ మహాదేవుని దర్శనం :