కొంచెం తెలుగుతనం, కొంచెం సౌకుమార్యం, కొంచెం సాహితీ సుగంధం, కొంచెం కోమలత్వం వెరసి అన్నీ కలిసి నేను.
Tuesday, 22 December 2009
హైదరాబాదు గురించి మాట్లాడితే నాలుక తెగ్గోస్తా - కేసీయార్!
హైదరాబాదు గురించి మాట్లాడితే నాలుక తెగ్గోస్తా - కేసీయార్
హైదరాబాదు గురించి మాట్లాడితే నాలుక తెగ్గోస్తా - కేసీయార్
హైదరాబాదు గురించి మాట్లాడితే నాలుక తెగ్గోస్తా - కేసీయార్
హైదరాబాదు గురించి మాట్లాడితే నాలుక తెగ్గోస్తా - కేసీయార్
హైదరాబాదు గురించి మాట్లాడితే నాలుక తెగ్గోస్తా - కేసీయార్
ఎంతమాటన్నవు ? నీలెక్క రాష్ట్రం మొత్తం అనుకుంటే నీ నాల్క ఎన్ని ముక్కలు గావాలె? నీ స్వత ఆస్థిలెక్క ప్రజల నడుమ చిచ్చు వెడుతున్నవు... నీ నోట్ల మన్నువడ ... నీ ఇంట్ల పీనిగెల్ల... నీ మొకం మీద దుమ్మువడ .. చీ! నీదీ ఒక బతుకేనా? తెలుగు ప్రజలను ఇంకెన్ని దినాలు మోసం జేస్తవ్? మొన్న ఎన్నికల్లల్ల సావుతప్పి కన్ను లొట్ట వోయి గెల్సినవ్... అంత గనం జనాలు నీ ఎంక ఉంటె నీకు గంత తక్కువ సీట్లు ఎందుకు వచ్చినయ్ చెప్పరాదు? రెండు ముక్కలు తెలంగాన యాసల మాట్లాడితె తెలంగాన వాడివి అయిపోవు.... నీలెక్క మాకు గూడ తెలంగాన బాసా వచ్చు ... యాసా వచ్చు.... నీవు గూడా ఏడికెల్లో అచ్చినోనివే గాని... ఈ దినం తెలంగానలనే పుట్టినట్లు మాట్లాడుతున్నవు. అరె పో... నీ మొకం జూస్తెనే పాపం... నీవు సస్తెగానీ ఈ రాష్ట్రానికి పట్టిన పీడ వదలదు.... నీకు హైదరాబాదు గావాల్నంటే మల్ల మొన్న గ్రేటర్ హైదరాబాదు ఎన్నికలల్ల పోటీ ఎందుకు చెయ్యలేదు కొడుకా? నీకు ప్రజల ముందుకు వచ్చె దమ్ము లేదు గాని దొంగతనంగా దీక్ష లోపట ఇడ్లీలు తినుడు ఎరికెనా? నీ దొంగ మాటలతో అన్ని సాల్రు మోసం చెయ్యలేవు.... నీ పాపం పండే దినం దగ్గరకొచ్చి, నీవు అంతగనం వదురుతున్నవు. తెలంగాన మీద అంత ప్రేముంటే, నీతాన ఉన్న నల్ల డబ్బంత బయటికి తీ బిడ్డ... చేతనైతే 4 పరిశ్రమలు వెట్టు...... అందరితాన తెలంగాన పేరు జెప్పి పైసలు దొబ్బినవు గద..... అయన్నీ నీ బొందల వెట్టుకుంటవా..... ఇంతకన్న నాయకులే లేరా? నీవు సిగ్గున్న మొగోనివీ అయితే సోనియమ్మ బజన చేసుడు మాని - హైదరాబాదుల పోటీ జెయ్యి.......! గప్పుడు హైదరాబాదు గురించి మాట్లాడు!
Subscribe to:
Post Comments (Atom)
8 comments:
విరజాజిగారు, మస్తు చెప్పినారు. చప్పట్లు
మీరు అనుమతినిస్తే, ఈ టపాను మీ పేరు మీద మా వెబ్‌సైట్లో ప్రచురించాలని అనుకుంటున్నాము.
" వదరుబోతు వాగుడుకి నిప్పులు చిమ్మిన విరజాజి " ....శభాష్
వావ్!!
:) :)
మస్తు రాసిన్రు...గది గట్లా తిట్టుండ్రి ...
ముందుగా స్పందించిన అందరికీ నెనర్లు.
@ నాగప్రసాద్ గారూ,
తప్పకుండానండీ! మీరు అడగాలా?
@ SHANKY గారూ,
ఎన్నైనా సహించవచ్చుగానీ ఇలాటి మాటలు ఎవ్వరమూ భరించలేం కదండీ.
@ శరత్ గారూ,
మనం ఎంతైనా హైద్బాద్ వాళ్ళం కదా... మన ఊరిగురించి అలా మాట్లాడితే - అదే బాసలో చెప్పాలి కదా మరి
@ శేఖరన్నా,
తిట్టుడు వానికే గాదు - మనకు గూడ వచ్చు గదన్న !
Hats off విరజాజిగారు. అదరగొట్టేసారు..
: )
మంచిగాచెప్పినవ్ బిడ్దా ..గిట్లా రోజూ పరేషాన్ జేస్తే వాని బొక్కల్తీసి ఫిడేల్ వాయిస్తారు జనాలు..
Post a Comment