కొంచెం తెలుగుతనం, కొంచెం సౌకుమార్యం, కొంచెం సాహితీ సుగంధం, కొంచెం కోమలత్వం వెరసి అన్నీ కలిసి నేను.
Monday, 14 December 2009
విభజన
ఈ విభజన దేశాన్నొక చింపిన విస్తరి చేస్తే
భవితవ్యం మరో సారి పరపాలన తెస్తే
ఈ నాటి యీ విభజన వీరులదే బాధ్యత
యే నాటికి యెట్లున్నదొ దేశమాత తలరాత.
అంటూ తన బాధను వెలిబుచ్చారు మా గురువుగారు శ్యామలరావు గారు.అందరూ అలోచించాల్సిన విషయం కదూ....!!
మీరన్న మాట అక్షరాలా నిజమండీ! దాస్యానికన్నా ఘోరమైన పరిస్థితుల్లోకి ఈ స్వార్ధ నాయకులు నెడుతున్నారు కదండీ.... అందరూ స్పందించకపోతే ఈ దేశాన్ని కాపాడుకోలేమని భయం వేస్తుంది. హైదరాబాదు ని హస్తగతం చేసుకుంటే, దేశంలో ఎక్కడికైనా సులభంగా ప్రాకవచ్చని ఉగ్రవాదులూ, తీవ్రవాదులూ ప్రయత్నిస్తున్న విషయం ఈ విభజన వీరులకు తెలీదా? (లేక ఆ తీవ్రవాదులకి వీరే దేశాన్ని తాకట్టు పెట్టడానికి ఏమైనా ఎత్తులు వేస్తున్నారా?) ఇకనైనా ప్రజలు మేలుకోవాలి. మనందరమూ కోరుకునేది అదే కదా !!
ఇది కొంచెం అతిగా లేదూ? తాబేటికీ మోకాలికీ లంకేపెట్టినట్టు? ఏది పడితే అది రాసేసి చదివేవాడి ఖర్మ అనుకోవడం బాగోలేదు. అసలు హైదరాబద్ను హస్తగతం చేసుకోవడం ఏమిటి, తీవ్రవాదం ఏమిటి? తెలంగాన కావాలనే వల్లు తీవ్రవాదులా? కొంచెం బుర్రుండాలి.
4 comments:
అవును
ఇప్పుడూ విదేశీ బ్రైన్ కే దాసోహం అంటున్నారు కదమ్మా ! యిందులో కొత్తేముందని, కొత్తగా అయ్యేదేముంటుదనీ,దేశంలో సమర్ధులు లేరన్నట్లు స్వాతంత్ర్యం వచ్చిఏడో దశకం నడుస్తున్నాఆ కుటుంబమే గతి యనే భావ దాశ్యంలోకొట్టుమిట్టాడుతున్నాం....నూతక్కి
@ శరత్ గారూ,
ధన్యవాదాలు.
@ రాఘవ బాబాయిగారూ,

Post a Comment