తెలుగు జాతి మూలాలకై తపిస్తూ తెలుగు వ్యాప్తికై కృషి చేస్తున్న సామల వెంకట రమేష్ గారి వ్యాసాలు తెలుగుపీపుల్.కాం లో ఉన్నాయి. మనకి తెలీని ఎన్నో విషయాల్ని ఆయన ఈ వ్యాసాల్లో రాశారు. కింది లంకెని చూడండి.
http://www.telugupeople.com/discussion/userArticles.asp?userId=CV_RAMESH
అదే విషయంపై వ్యాసాలు అందిస్తూన్న సుందరం గారి వ్యాసాలు కింది లంకెలో చూడగలరు.
http://www.telugupeople.com/discussion/userArticles.asp?userId=ట౦౦౩౩
1 comment:
విరజాజి గారు, ఒకసారి ప్రమదావనం లోకి తొంగి చూస్తారా?
Post a Comment