Wednesday, 13 August 2008

కొత్త టపా

కొత్త కొత్త సంగతులు తెలుసుకోడానికి కొత్త స్నేహితులని కలుసుకోడానికి కొత్త మార్గం దొరికింది. అనుకోకుండా...!!

4 comments:

రాధిక said...

ఏదన్నా పోస్ట్ చెయ్యండి ప్లీజ్....అందమయిన పేరు పెట్టారు,మంచి అల్లికలో మీ గుఇంచి రాసుకున్నారు...ఇవి చుస్తుంటే మిమ్మల్ని చదవాలనిపిసుంది.
word verification teeseyaru plzz

cbrao said...

చదివినదానిని, విన్నదానిని గ్రహించటమే కాక, వాటికి దృశ్య రూపం ఇవ్వటానికి ప్రయత్నిస్తుంది మనస్సు. విరజాజి అనగానే కమ్మటి సువాసనల తలపులు మనసులో తడతాయి. ఇంకా వేసవి కాలం, వెన్నెల రాత్రులు గుర్తుకు రాక మానవు. బ్లాగు లోకానికి హార్దిక స్వాగతం. Word verification తో బాధ పెట్టవద్దు.

విరజాజి said...
This comment has been removed by the author.
విరజాజి said...

@ రాధిక గారు, @ రావు గారు, ... వెతికి సాధించానందోయ్.... ఆ "వర్డ్ వెరిఫికేషన్" తీసేసాను.