tag:blogger.com,1999:blog-3950486083246552767.post2882336818346389765..comments2023-06-21T05:46:35.902-07:00Comments on విరజాజి: లేడీస్ టైలర్విరజాజిhttp://www.blogger.com/profile/09487183921146051941noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-3950486083246552767.post-3767236652203380732013-04-30T09:33:02.139-07:002013-04-30T09:33:02.139-07:00e ready made jacketlu intha cheap ga osthayani nak...e ready made jacketlu intha cheap ga osthayani naku teledu... nenu ready made jackets online lo chusthe okkoti 1500 to 2000 unnai... Monna nenu oka cheera design chekunna... u wont bliv me... 6 yrs gaa naku evvadu jacket sarigga kuttadam ledu.. andukani pothe poyaayi paadu dabbulu jacket sakramanga okkadayina kudithe baagunnu ani "Taruni" lo icchaanu... Kaastha ekkuve kharchu ayinaa, Nenu anukunatle kuttaadu.. Inko vishayam meeru cheppadam marchipoyaaru.. Prathi intiki oka aasthaana pooojaari annattugaa, prati intiki oka aasthaana jacket kutte vaadu untaadu... Aasthaana tailor anamaata.. aa intillapaadi aadavaarantha aayanakoo/aameko thama pico la nundi jacket la daaka isthuntaaru... "maaku veedu thappa evvadu kuttadu sarigga, Aaadi jacket isthe kacchitham ga acchuguddhinatlu kuttisthadu, nu kuda veediki ivvacchu" ani chepthuntaaru vaallu.. oho nijamegaavaala ani manam aa tailor ki jacket isthee, vaadu mana jacket ni enni vidhaalu ga chedagottaalo anni vidhaaluga kuttipedathaadu... Manaki malli BP raise. Naaku inkaa aasthaana tailor dorakaledu... dorike varaku anveshisthune unta unta.. undi teerutha..Shallow Meadowhttps://www.blogger.com/profile/05268209625939084415noreply@blogger.comtag:blogger.com,1999:blog-3950486083246552767.post-27626800812908863302010-12-24T03:49:57.688-08:002010-12-24T03:49:57.688-08:00నిజమే జ్యోతి గారూ. అమ్మ దగ్గర ఉన్నన్ని రోజులూ అస్...నిజమే జ్యోతి గారూ. అమ్మ దగ్గర ఉన్నన్ని రోజులూ అస్సలు ఇబ్బంది పడలేదు. మా ఇద్దరిలో ఎవరు చీర కొనుక్కున్నా రెండు జాకెట్లు కుట్టుకునేవాళ్ళం. కొన్ని సార్లు అయితే చీర కొనుక్కొచ్చిన మర్రోజు లోపు ఫాల్, జాకెట్టు కుట్టేసుకుని మరునాడే కట్టుకున్న సందర్భాలు కూడా ఉన్న్నాయి. తను జాకెట్టు కత్తిరించి ఇచ్చేస్తే నేను కుట్టేసుకునేదాన్ని. కాకుంటే ఇప్పుడు అమ్మ కూడా పాపం కుట్టుకునే ఓపిక లేక రెడీమేడ్ తెచ్చేసుకుంటోంది. ఒక్కోసారి నాకు ఏదైనా చీర కొనిందంటే అది విత్ బ్లౌజ్ చీర అయినా ముందు ఒక సాదా జాకెట్టు కొనుక్కొచ్చేస్తోంది. అన్నట్లు టపా లో చ్ప్పడం మరచిపోయాను - ఆషాఢ మాసంలో కొన్ని దుకాణాల్లో కుట్టిన జాకెట్లు కూడా డిస్కౌంట్ లో దొరుకుతాయి. అప్పుడు రోజూ కట్టుకునే చీరల మీదకి కాసిన్ని ముదురు రంగు జాకెట్లు నాకూ, మా అమ్మకి కూడా కొనుక్కొచ్చేస్తూ ఉంటాను :-)విరజాజిhttps://www.blogger.com/profile/09487183921146051941noreply@blogger.comtag:blogger.com,1999:blog-3950486083246552767.post-46025450890940101232010-12-24T02:54:04.111-08:002010-12-24T02:54:04.111-08:00నేనైతే ఇంచక్కా కుట్టేసుకుంటాను.కాని ఇప్పుడు ఎవరైనా...నేనైతే ఇంచక్కా కుట్టేసుకుంటాను.కాని ఇప్పుడు ఎవరైనా కుట్టిపెడితే బావుండు అనిపిస్తుంది. మనకు ఎలాగూ డిజైన్లు,వర్క్ లు అంటూ గొడవ లేదు కాబట్టి రెడిమేడ్ కొనుక్కోవడమే మేలనిపిస్తుంది..జ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.com